నిత్య జనగణమన కట్లకుంట లో…!

జగిత్యాల/కట్లకుంట : జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి వారి స్ఫూర్తి తో కట్లకుంట గ్రామ ప్రజల సాకారం తో నవ భారత్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య జనగణమన కార్యక్రమం 303 రోజులకు చేరుకున్న సందర్భంగా క్రైమ్ న్యూస్, నినాదం తెలుగు దిన ప్రత్రిక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చీఫ్ బ్యూరో అలీ నవాబ్ జాతీయ జెండా ను ఆవిష్కరించారు..

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ యువత ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలన్నారు..

కట్లకుంట గ్రామం దేశానికే ఆదర్శంగా ఉందన్నఆయన, ఈ కార్యక్రమం చేస్తున్న కట్లకుంట యువతకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించి జాతీయ భావాన్ని కల్గిస్తోంది అని అన్నారు..

Please follow and like us:

You may also like...