నారాయణ బలి శాంతి హోమం…!

కొండగట్టు ప్రమాదం లో మరణించిన వారి ఆత్మ శాంతి కొరకు శ్రీ శ్రీ పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో నారాయణ బలి శాంతి హోమం తేది 26 బుధవారం ఉదయం 9 గంటలకు కొండగట్టు ఘాట్ రోడ్ లోని ప్రమాద స్థలం దగ్గరలో నిర్వహించబడినది.

Please follow and like us:

You may also like...