నారాయణ బలి కార్యక్రమo…!

జగిత్యాల జిల్లా:-
కొండగట్టు ప్రమాద మృతుల ఆత్మశాంతి కై.. స్వామిజీ జరపబోయే నారాయణ బలి శాంతి హోమం కార్యక్రమo…

కొండగట్టు ప్రమాద మృతుల ఆత్మశాంతి కై.. స్వామిజీ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర నిబంధలను అనుసరించి ఆగమ శాస్త్ర పండితులు శృంగేరి ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ శర్మ సమక్షంలో 10 మంది పండితుల బృందం తో కార్యక్రమం…

నారాయణ బలి కార్యక్రమo…
స్వామిజి తలపెట్టిన కార్యక్రమాన్నీ బృహత్కార్యంగా అభివర్ణిస్తున్న పండితులు….
పెద్ద ఎత్తున వస్తున్న స్థానికులు భక్తులు పరిసర గ్రామ ప్రజలు…


ఉన్నత వర్గాలకు చెందిన కుటుంబాలలో మాత్రమే నిర్వహించే కార్యక్రమం…స్వామిజీ దయవల్ల మాకు లభించిందంటున్న బాధిత కుటుంబాలు…
పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ ఈవో ఆస్థాన పండితులు
ప్రత్యేక పూజలు ప్రార్థన నిర్వహిస్తున్న అర్చకులు

Please follow and like us:

You may also like...