నాగంకు షాక్…!

టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాగం ముఖ్య అనుచరుడు,కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బాదం రమేశ్…

నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ మూడో వార్డ్ కి చెందిన కౌన్సిలర్ బాదం రమేశ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిలో‌ భాగం అయ్యేందుకు హైదరాబాదులోని మాజీ ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్ధన్ రెడ్డి  సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి ,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి
బాదం రమేశ్ నాగం ముఖ్య అనుచరుడిగా వెన్నంటి‌ ఉంటుండగా ఆకస్మికంగా టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ పార్టీకి, నాగంకు పెద్ద షాక్ తగిలిందని తెలుస్తున్నది.

Please follow and like us:

You may also like...