Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజు…!

కర్నూలు జిల్లా/ మహనంది :
ఈరోజు టీవీ న్యూస్:
మహనంది లో నవరాత్రి ఉత్సవాలలో మూడవ రోజు స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు నవరాత్రి విశేషాభిషేకములు, శ్రీ విద్యార్చన, యాగశాలార్చన కలశ పూజలు లోకపాలక మన్యు , రుద్ర, చండీ హోమములు జరిగింది.
ఈరోజు వ్యాఘ్ర వాహనంపై చంద్రఘంట దుర్గ అలంకారంలో శ్రీ కామేశ్వరి అమ్మవారు దర్శనం ఇచ్చారు.

Please follow and like us:

You may also like...