నందికొట్కూరు డివిజన్ లో కనిపించని బంద్ ప్రభావం…!

కర్నూలు/నందికొట్కూరు :పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా భారత్ బంద్ కు పిలుపునిచ్చిన అఖిల పక్షపార్టీలు..వామపక్ష నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు..

యధావిధి గా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు,స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించిన ప్రవేట్ విద్యాసంస్థలు,

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్ ఏర్పాట్లు చేసిన పోలీసులు

Please follow and like us:

You may also like...