Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

దేవి నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ…!

కర్నూలు జిల్లా/మహనంది:
ఈరోజు టీవీ న్యూస్: మహనంది పుణ్యక్షేత్రం లో జరుగబోయే దసరా పండగ దేవి నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అభిషేక మండపంలో ఈఓ సుబ్రమణ్యం, దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు పాణ్యం ప్రసాద్ రావు, ధర్మకర్తల మండలి సభ్యులు , ఆలయ సూపరిండెంట్ ఓ. వెంకటేశ్వర్లు, వేద పండితులు రవిశంకర్ అవధాని ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఈఓ .సుబ్రమణ్యం తెలిపారు.

మహానంది క్షేత్రం లో జరగబోవు దేవి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి అలంకార వివరములు
10-10-2018 శ్రీ శైలపుత్రి దుర్గ
11-10-2018 శ్రీ బ్రహ్మచారిణి దుర్గ
12-10-2018 శ్రీ చంద్రఘంట దుర్గ
13-10-2018 శ్రీ కూష్మాండ దుర్గ
14-10-2018 శ్రీ స్కందమాత దుర్గ
15-10-2018 శ్రీ కాత్యాయని దుర్గ
16-10-2018 శ్రీ కాళరాత్రి దుర్గ
17-10 – 2018 శ్రీ మహాగౌరి దుర్గ
18-10 2018 శ్రీ సిద్ధి ధాత్రి దుర్గ.

వేదపండితులు రవిశంకర్ అవధాని గారు మాట్లాడుతూ 9 రోజులు వివిధ అలంకారలలో అమ్మవారు దర్శనమ్ ఇస్తున్నట్లు తెలిపారు.ఈ దసరా పండగ నవరాత్రి ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని,శ్రీ కామేశ్వరి దేవి అమ్మవారు కృప కటాక్షం పొందాలి అని తెలిపారు.

Please follow and like us:

You may also like...