దేవరకద్ర కాంగ్రెస్ లో చేరికలు…!

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని సోమ్లా తండాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు 20 మంది దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డోకూర్ పవన్ కుమార్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు…

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మాజీ వార్డు మెంబర్ హమ్య నాయక్, సీతారాం నాయక్, హర్యా నాయక్, రాందాసు, శంకర్ నాయక్, రామ్ నాయక్, భాస్కర్ నాయక్, తులసిరామ్ నాయక్, రాజ్ నాయక్, రవి నాయక్, జైపాల్ నాయక్, వెంకట్ నాయక్, వెంకట్ స్వామి, లాల్ నాయక్, దేవ్లా నాయక్, శ్రీను నాయక్, నగేష్ తదితరులు ఉన్నారు…

ఈ కార్యక్రమంలో భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ రెడ్డి, చిన్నచింతకుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఫసియుద్దీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సెక్రెటరీ రవి, నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు సాధిక్, మండల ఎస్సిసెల్ అధ్యక్షులు నర్సింహులు, మండల మైనార్టీసెల్ అధ్యక్షులు నాయకులు గోవర్ధన్ గౌడ్, చిల్ల గల్ రెడ్డి, బాలవర్ధన్ రెడ్డి, రాంరెడ్డి, గూటం శ్రీను, అబ్బు, ఫరూక్, రవి, భాస్కర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు…

Please follow and like us:

You may also like...