Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

దేవరకద్రలో రోడ్ షో…!

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గములోని కొత్తకోట మండల కేంద్రంలో దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డోకూర్ పవన్ కుమార్  ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించడం జరిగింది…

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క ,టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ డీకే. అరుణమ్మ , స్టార్ కంప్యయినర్ విజయశాంతి  హాజరైనారు…

Please follow and like us:

You may also like...