తెలంగాణ శాసనసభ రద్దుకు ముహూర్తం ఖరారు…!

తెలంగాణ రాష్ట్ర శాసనసభ త్వరలోనే రద్దుకానుంది. ఇందుకోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనేకంగా ఈనెల 5 లేదా 6వ తేదీల్లో మరోమారు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి ఇందులో అన్ని విషయాలపై చర్చించి అసెంబ్లీని రద్దు చేయాలని ఆయన భావిస్తున్నారు.

Please follow and like us:

You may also like...