తెలంగాణ ఎన్నికల సందర్భంగా హై అలర్ట్…!

హైదరాబాదు: తెలంగాణ ఎన్నికల్లో మావోయిస్టులు దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్.

ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం అన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం ను అలర్ట్ చేసిన తెలంగాణ పోలీస్ శాఖ.

తెలంగాణ తో పాటు నాలుగు రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కు హై అలర్ట్ గా ఉండాలన్న NIA.

తెలంగాణ రాష్ట్రం జరిగే ఎన్నికల్లో అధికార పార్టీలను టిఆర్ఎస్,బీజేపీ లను మావోయిస్టులు టార్గెట్ చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్.

ఎన్నికల్లో ప్రధాన పక్షాలను టిఆర్ఎస్,బీజేపీ నేతల పై దాడులు జరపడానికి మావోయిస్టులు చూస్తున్నారని ఇంటిలిజెన్స్ రిపోర్ట్.

ప్రధాన ప్రతి పక్షం గా ఉన్న కాంగ్రెస్ తో మావోయిస్టులు సానుకూలంగా ఉన్నారని సమాచారం.

కాంగ్రెస్ నేతల పై ఎప్పటికప్పుడు నిఘా ఉంచిన పోలీసులు.

చత్తీస్గఢ్,సుక్మా దండకారణ్యము లో గత రెండు నెలలుగా ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై మావోయిస్టులు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్న నిఘా వర్గాలు.

ఎన్నికల్లో మావోయిస్టుల నుండి 
ఎలాంటి సంఘటన లు జరగకుండా అలర్ట్ అయిన పోలీసులు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అలర్ట్ గా ఉండాలని తెలంగాణ డిజిపి ఆదేశాలు.

ఎన్నికల్లో మావోయిస్టుల వ్యూహాలకు, ప్రతి వ్యూహాలతో సిద్దమైన పోలీసులు.

Please follow and like us:

You may also like...