తెరాస రెండో లిస్ట్ 12 సీట్ల తో ఖరారు…!

  • ఇంకా అఫీషియల్ గ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.
  • దాదాపు వీరికే అవకాశాలు మెండుగా ఉండే అవకాశం ఉంటుందని సమాచారం.

హైదరాబాదు : ప్రస్తుతం మరో 12 మంది ఎమ్మెల్యే టికెట్ ల లిస్ట్ లో ఉన్నట్లు  మనకున్న సమాచారం ప్రకారం తెలుస్తున్నది.అందులో ఉన్న నియోజకవర్గాల వారిగా చూస్తే వరంగల్ ఈస్ట్ కు నన్నపనేని నరేందర్,మేడ్చల్ కు సీహెచ్ మల్లా రెడ్డి,చొప్పదండి కి రవి శంకర్, హుజుర్ నగర్ కు సైది రెడ్డి కాగా,జహీరాబాద్ ఎర్రోళ్ల శ్రీనివాస్,కోదాడ కు చందర్ రావ్,ముషీరాబాద్ కు గోపాల్, గోషా మహల్ కు ప్రేమ్ సింగ్ రాథోడ్, వికారాబాద్ కు రాంచందర్,అంబర్ పేట్ కు ఎడ్ల సుధాకర్ రెడ్డి, మల్కాజ్గిరి కి మ్యానాంపెల్లి హనుమంత రావ్ లు గా ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలుస్తున్నది

Please follow and like us:

You may also like...