తిత్లీ భాదితులకు అండగా నిలుద్దాం….చంద్ర బాబు…!

శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుఫాను తో వందలాది గ్రామాలు అతలాకుతం అయిన సంగతి తెలిసిందే,ఈ నేపధ్యం లో తుఫాను బాధితులకు ఆపన్న హస్తం అందిద్దాం,అండగా నిలుద్దాం అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పిలుపునిస్తూ…

హుదూద్ లో ఇలాగే స్పందించాం
తమిళనాడు వరదల్లో ఇలాగే స్పందించాము
కేరళ వరదల్లో స్పందించాము

మన తోటి ఆంధ్రోళ్ల కష్టంలో దివిటీగా మారి దారి చూపుదాం..

మన ప్రతి రూపాయి పోగేద్దాం..నవనిర్మాణంకి నాంది పలుకుదాం

Let’s step up for our brothers and sisters in need!
Let’s donate to restore their lives!!

Name: CM Relief Fund
Bank & Branch: Andhra Bank, A P Secretariat branch, Velagapudi
Account no: 110310100029039
IFSC code: ANDB0003079

Please follow and like us:

You may also like...