టీఆర్ఎస్ పార్టీ నేతలను తరిమికొడుతున్న గ్రామస్థులు

మాజీ డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని అడ్డుకున్న గ్రామస్తులు..!!

మెదక్/రాయిన్ పల్లి  ముందస్తు ఎన్నికల నేపధ్యం లో రాజకీయనాయకుల గ్రామాల్లో ప్రచారాలు మొదలుపెట్టి రాజకీయాలు మొదలు పెట్టారు. మెదక్ మండలం రాయిన్ పల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన మాజి డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని గ్రామ ప్రజలు మా ఊరికి ఏం చేశావంటూ నిలదీశారు…
మా ఊర్లో డబుల్ బెడ్రూం ఎక్కడ కట్టారంటూ ప్రశ్నించారు.. సమాదానం చెప్పలేక ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయారు… గ్రామ ప్రజలకు మరియు మాజి ఎమ్మెల్యే వెంట వచ్చిన తెరాస నాయకుల మద్య గొడవ జరిగింది..।

Please follow and like us:

You may also like...