ఝలక్ ఇచ్చిన వైస్సార్సీపీ అధినేత జగన్..!

అమరావతి/విజయవాడ : గెలుపు గుర్రాలను బరిలో ఉంచాలన్న నేపధ్యం లో వైస్సార్సీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.సిట్టింగ్ స్థానాల్లో సైతం గెలుపే లక్ష్యం గా ముందుకు దూసుకుపోతున్న వేళా విధి లేని పరిస్థితుల్లో టికెట్ల కేటయింపుతో ఆశావహుల్లో కొంత నిరాశ నిస్పృహలకు లోనవుతున్న విషయం విదితమే.
ముందస్తు సీట్ల హామీలు తారు మారు
గుంటూరు సీటుకు కొత్త ముఖం….
కిలారి రోశయ్యకు ఆఫర్‌…..
శ్రీకృష్ణదేవరాయలుకు ఝలక్‌…
నరసరావుపేట ఎంపీగా బరిలోకి దిగాలని ఆదేశం

Please follow and like us:

You may also like...