‘జోస్యం’తో ఎన్నికలకు సంబంధం లేదు…ఓం ప్రకాష్ రావత్…

 ముందస్తు ఎన్నికలపై  కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది.

న్యూఢిల్లీ: అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు నిర్ణయంపై కేంద్రం ఎన్నికల సంఘం కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసీఆర్ నిర్ణయం అస్వాభావికంగా ఉందని పేర్కొంది

చర్చించిన తర్వాతే.. అయితే, నాలుగు రాష్ట్రాలతోపాటు తెలంగాణలో ఎన్నికలు నిర్వహించాలో, లేదో అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓపీ రావతి తెలిపారు. దీనిపై సాధ్యాసాధ్యాలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలి

Please follow and like us:

You may also like...