Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

జాతిపిత కు నివాళులు…!

కర్నూలు జిల్లా,
మహనంది-తిమ్మాపురం:
మహనంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జాతిపిత మహాత్మాగాంధీ కీ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంగారెడ్డి,వ్యాయామ ఉపాధ్యాయులు వీర రాఘవయ్య,విద్యార్థులు పాల్గొన్నారు.

10 వ తరగతి చెందిన విద్యార్థి ప్రకాష్ గాంధీజీ వేషధారణ లో ఆకట్టుకున్నడు.అలాగే మహనందీశ్వర పబ్లిక్ స్కూల్ లో మహాత్మ గాంధీ కి టీచింగ్ సాఫ్ట్ నివాళులు అర్పించారు.

Please follow and like us:

You may also like...