జగిత్యాల పట్టణంలో నిత్యజనగనమణ కు శ్రీకారం….!

జగిత్యాల జిల్లా …

జగిత్యాల టవర్ సర్కిల్ లో నిత్య జాతీయ గీతాలాపన నేటి నుండి ప్రతి రోజు ప్రారంభము

DSP వేంకటరమణ జాతీయ జేండా ఆవిష్కరించి అనంతరం జాతీయ గీతాలాపన చేశారు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్ సమీపంలో మంగళవారం నుండి ప్రతిరోజు ఉదయం నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ప్రారంభిoచిన మన మిత్ర బృందం వారు

కార్యక్రమాల్లో భాగంగా టవర్ కి నాలుగు వైపులా జాతీయ పతాకం ఎగరవేసి జాతీయ గీతాలాపన చేశారు

.కుల ,మత ,వర్గాలకు అతీతంగా ప్రజల మధ్య జాతీయ భావాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.

నిత్యం నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ నిర్వహణకు సహకరించిన దాతలకు, వ్యాపార సంఘాలకు, జగిత్యాల పురపాలక సంఘ పాలక వర్గానికి, పోలీసు అధికారులకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కర్యక్రమం లో DSP వేంకటరమణ , మున్సిపాల్ చైర్మన్ విజయ లక్ష్మి , ట్రాఫిక్ S.I. ఆరోగ్యం , BJP , VHP , మైనార్టీ నాయకులు , వివిధ కుల సంఘాల నాయకులు , పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గోన్నారు

Please follow and like us:

You may also like...