చేయి చేయి కలిపి తుఫాను బాధితులకు అండగా ఉందాం…హీరో విజయ్ దేవరకొండ!

హైదరాబాదు/శ్రీకాకుళం : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో తిత్లీ తుఫాను శ్రీకాకుళం జిల్లా వాసులను నిండా ముంచేసి రోడ్డున పడేసిన నేపధ్యంలో ఇంతకు ముందు లాగే తుఫాను భాధితులకు అండగా నేనున్నానంటూ ముందుకు వచ్చిన మన హీరో విజయదేవరకొండ 5లక్షల ఆర్ధిక సహాయం కింద సీఎం సహాయ నిధికి పంపి మానవటం చాటుకున్నారు.ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ గతం లో మనమంతా మానవతాదృక్పదం తో ముందుకొచ్చి కేరళ వరద బాధితులకు అండగా ఉన్నాం,అప్పుడు నా పిలుపు తో ముందుకొచ్చిన న అభిమానులు మానవతావాదులు మరొక్కసారి మన తెలుగు వాళ్లకోసం చేయి చేయి కలుపుదాం,వారి ఆపన్న హస్తం అందించి అండగా ఉందాం అంటూ ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ పిలుపునిచ్చారు.

Please follow and like us:

You may also like...