చిక్కుల్లో రాజా సింగ్ తాజా మాజీ ఎమ్మెల్యే!

ఇప్పుడు సామాజిక మాధ్యమం అత్యంత విలువైనది గా ప్రజల్లో గుర్తింపు ఉన్న నేపధ్యం లో తాజా మాజీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు చెందిన సామాజిక మాధ్యమం అయినటువంటి ఫెస్బుక్ అఫీషియల్ పేజి ను దొంగిలించి అదే హాక్ చేసి తనకు ఉన్న హక్కుల నుండి ఉపసంహరించినట్లు పోలీస్ లకు ఇచ్చినటువంటి ఫిర్యాదు ద్వారా తెలుస్తున్నది.

అసలు ఏం జరిగింది? ప్రతీ సారీ ఎక్కడ హిందువు పై దాడి జరిగినా హిందువుల మనోభావాలపై దండయాత్ర జరిగిన ముందు స్పందిచే వారి లో ఆయన పేరు మొదటగా గుర్తుకు వచ్చే పరిస్థితి  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొద్దో గొప్పో పేరు ఉన్న రాజా సింగ్ ఈ నేపధ్యం లో అనేక మార్లు చాలా మంది అతని పై వ్యంగ్యం గా ఫెస్బుక్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్లు పెట్టి చులకన చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.వీటితో పాటు బెదిరింపు ఫోన్ కాల్స్ కి తక్కువేమీ లేదు.ఏది ఏమైనా తనని నేరుగా ఎదుర్కోలేని కొందరు ఇలా దొంగ దారిన ఇలాంటివి చేసి నన్ను అసహనం కు గురిచేసి నన్ను  అభాసుపాలు చేయాలని చూస్తున్నారన్న ఆయన ప్రతి సారి లాగే పొలీస్ లు కంప్లైంట్ తీసుకోవడమే కాని ఈనాడు ఏమి చేసింది లేదని పేర్కొన్నారు.

Please follow and like us:

You may also like...