చంద్రబాబు పై మహా కుట్ర జరుగుతుంది…!

  • ప్రపంచ తెలుగు ప్రజలారా ఏకంకండి….ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న
  • మహాకుట్రలో కేసీఆర్,జగన్,పవన్ కళ్యాణ్ లు…
  • తెర వెనుక నరేంద్ర మోడీ తో భాగస్వామ్యులు అయ్యారు…

విజయవాడ : కుట్రలో భాగంగానే కేసీఆర్ చంద్రబాబును ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నారు

అహంకారంతో కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు వెనుక ఎవరున్నారో అర్ధమవుతుంది

చంద్రబాబు కు మంచితనం లేకపోతే ఆయన కాబినెట్ లో ఎందుకు పనిచేశావ్

ఇవాళ నరేంద్రమోడీ చెప్పిన మాటలు వింటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసే కుట్రలు జరుగుతున్నాయి

  • మూడో కన్ను తెరవడానికి నువ్వేమన్న శివుడివా ?

రోజుకు 18 గంటల పనిచేసే చంద్రబాబు ఎక్కడ కనీసం గంట అయిన చేయని నీవెక్కడ

జరుగుతున్న కుట్రలు అడ్డుకోవడానికి ప్రపంచ తెలుగు ప్రజలు ఏకం కావాలి

కేసీఆర్ ఎంత గొప్ప నాయకుడో దేశంలో ని అన్ని పార్టీలకు తెలుసు,మోడీకి వ్యతిరేక కూటమి తో అర్ధమైంది

దొరల మాటలు ,తిట్లు సినిమాలో చూస్తాం ,దాని కంటే దారుణంగా నీ మాటలు ఉన్నాయి

ప్రపంచ గుర్తింపు పొందిన నాయకుడు చంద్రబాబు

జనసేన ఇవాళ తెలంగాణ లో పోటీ చేయాలా లేదా అని ఆలోచిస్తుందంట,వైకాపా ది కూడా అదే మాట

పోటీ చేస్తారా లేదా ,తెలంగాణ లో దుకాణం బంద్ చేసేసార?

ఐటీ దాడులు చెయ్యాలి మంచిదే అక్రమ సంపాదన బయట పెట్టడానికి,అలాగే భాజపా అధ్యక్షులు కన్నా సహా అందరిపై జరపండి

కేంద్ర స్వాతంత్ర్య సంస్థలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో నడుస్తున్నాయి

అక్రమ సంపద ఉన్న వారిపై దాడులు చేయండి సమాజానికి మంచి సందేశం వెళ్తుంది

కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోకపోతే కర్ణాటకలో భాజపా కు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది

7 మండలాలు నీ అయ్యా జాగీర తెలుగు ప్రజలవి

కొన్ని లక్షల కోట్ల నిధులతో రాష్ట్రాన్ని ఇస్తే ఎం పరిపాలించావు.

Please follow and like us:

You may also like...