ఘోర రోడ్డు ప్రమాదం….

నెత్తురోడుతున్న రహదార్లు….భద్రతా చర్యలు అంతంత మాత్రమే, అసలు రోడ్డు ప్రమాదాలకు కారణమని తెలుస్తున్నది….

యాదాద్రి /భువనగిరి/ హైదరాబాద్/ వరంగల్ 163:రామాజీ పేట స్టేజి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొన్న దుర్ఘట.జాతీయ రహదారి పై వేగం గా ఎదురుగా వస్తున్న లారీ బస్సును బలంగా ఢీ కొట్టడం తో బస్ డ్రైవర్ వైపు నుండి కుడి ప్రక్క వరకు అధిక మొత్తం లో బస్సు ద్వంసం అయింది.

యాదగిరిగుట్ట మండలం రామాజిపేట సమీపంలో జాతీయ రహదారి ప్తె తెల్లవారు జామున హ్తెద్రాబాద్ నుండి హన్మకొండ వ్తెపు వెళ్లుతున్న బస్సు , హ్తెద్రాబాద్ వ్తెపు వెళ్లుతున్న ఇసుక లారీ ఢీ కొనడం తో 15 మందికి గాయాలు అయ్యాయని తెలుస్తుంది.సంఘటనా స్థలం లో వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు… పరిస్థితి విషమంగా వున్న 6 గురిని అక్కడి నుండి గాంధీ ఆస్పత్రి కి తరలించారు…. యాదగిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.బస్సులో ఇరుక్కున్న ప్రయాణికులకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Please follow and like us:

You may also like...