ఘనం గా కృష్ణాష్టమి వేడుకలు…!

మహనంది:మహనంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా కుర్చీల ఆట,తాడాట ,ఉట్టికొట్టే పోటీలు నిర్వహించారు.తాడట పోటీలో ఫస్ట్ ప్రైజ్ కంపరాజు హిమసాయి ,ఉట్టికొట్టే పోటీ లో మంద ప్రసాద్,కుర్చీల ఆట లో రుచిత గెలుపొందారు.గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేశారు.

Please follow and like us:

You may also like...