ఘనంగా నవరాత్రి ఉత్సవాలు…!

కన్నుల పండువగా నాలుగవరోజు….

కర్నూలు జిల్లా,
మహనంది/ ఈరోజు టీవీ న్యూస్:
మహనంది లో నాలుగవ రోజు నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈరోజు వృషభ వాహనంపై కూష్మాండ దుర్గ అలంకారంలో కామేశ్వరిదేవి అమ్మవారు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాలలో నాల్గవరోజు మూలమూర్తులకు మూలికాభిషేకం, యాగశాలలో చతుష్కాలార్చన, శతచండీయాగంలో భాగంగా మూలమంత్ర హోమములు జపానుష్ఠానములు, శ్రీ చక్ర నవావరణార్చనలు నిర్వహించారు.

Please follow and like us:

You may also like...