ఘనంగా జనసేనాని  పుట్టినరోజు వేడుకలు….

జనసేనాని పుట్టిన రోజు వేడుకల దాచిన చిత్రం..

కర్నూలు/ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు పట్టణంలో జనసేన పార్టీ ఆఫీసులో, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు భారీగా కార్యకర్తల నడుమ జరుపుకున్నారు. జనసేన జిల్లా సమన్వయ కర్త చల్లా వరుణ్,బందె నవాజ్,మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రి లో అభిమానులు కార్యకర్తలు, రక్తదానం చేశారు. అనంతరం రోగులకు పాలు పండ్లు,బ్రెడ్,రోగులకు పంపిణీ చేశారు. వరుణ్ మాట్లాడుతూ జనసేన అధినేత సిద్హాంతలు నచ్చి జనసేన పార్టీ లోకి యువకులు అధిక సంఖ్యలో చేరుర్హున్నారని తెలిపారు.జనసేన నికి రోజు రోజు ప్రజలలో ఆదరణ పెరిపోతుంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...