ఘనంగా కుంకుమార్చన పూజలు…!

కర్నూలు జిల్లా,
మహనంది/తిమ్మాపురం,
ఈరోజు టీవీ న్యూస్:
మహనంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలో శ్రీ వాసవి కన్యకపరమేశ్వరి అమ్మవారికి పురోహితులు రఘుకుమార్ శర్మ అధర్వంలో ఘనంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు.

 ఈ కార్యక్రమం లో  అధికసంఖ్యలో  పెద్దఎత్తున  మహిళలు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...