గుళ్లను గుల్ల చేస్తున్న దోంగలు…. దోపిడీకి గురి అయితున్న వైనం

జగిత్యాల జిల్లాలో వరుస గా గుళ్లను టార్గెట్ చేస్తున్న వైనం…. మొన్న అంబారిపేట్ వెంకటేశ్వరాలయం లో చోరీకి గురవగా నేడు దరూర్ క్యాంపు లో ఉన్న శ్రీ సీతారాముల దేవాలయం లో దోపీడీ కి గురైన సంఘటన తో ప్రజలతో పాటు పోలీసులు ఉలిక్కి పడాల్సిన పరిస్థితి. జిల్లాలో కొనసాగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో జగిత్యాల జిల్లా దరూర్ క్యాంపు శ్రీ కొందండ రామాలయం లో చోరీ…. –

Please follow and like us:

You may also like...