గవర్నరును కలిసిన ఐజేయూ బృందం …

హైదరాబాదు/రాజ్ భవన్:  తెలంగాణ రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్ళ వ్యవధిలో ఆకస్మికంగా మృతి చెందిన 220 మంది బాధిత జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక చేయుతనివ్వాలని, వేజ్ బోర్డు సిఫారసులను అమలు పరచి జర్నలిస్టులకు కనీస వేతనాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని, ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్దత కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఇవ్వాళ రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్  ని టీయుడబ్ల్యుజె (ఐజేయు) ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రాన్ని అందించింది.

Please follow and like us:

You may also like...