గల్ఫ్ కార్మికులకు అండగా ఇండియన్ పీపుల్స్ ఫోరం సంస్థ……

షార్జా/యూఏఈ:షార్జా లో అక్రమం గా అదే కళ్ళీవల్లి గా కార్మికులు  నివాసం ఉండే క్యాంపు ల్లో కొందరికి పాస్ పోర్ట్ లేదు ఇంకొదరికి పాస్పోర్ట్ కోసం కంపెనీ చుట్టూ తిరగడం చాలామంది కి తెలువక 25 రోజుల నుండి అటు ఇటు తిరిగి పని కాకపోతే మమ్మల్నిసంప్రదించారు. మేము వెళ్లి వారికి అవెర్నస్ కలిపించి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అన్న వివరాలను తెలియజేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమం లో దాదాపు 200 వందల మంది వివిధ జిల్లాల కల్లివళ్లి కార్మికులు  ఉన్నారు. ఈ కార్యక్రమం లో క్యాంపు ల్లో అక్రమం గా నివసిస్తున్న గల్ఫ్ కార్మికులను కలిసిన వారిలో ఇండియన్ పీపుల్స్ ఫోరం కన్వీనర్ సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్. గిరీష్ పంత్. బాలయ్య, జనగామ బాలకిషన్ మరియు  మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Please follow and like us:

You may also like...