కొనసాగుతున్న సహాయక చర్యలు…అనిల్ చంద్ర పునేఠా!

కాకుళం జిల్లాలో చేపడుతున్న తుపాను సహాయక చర్యలను సచివాలయం నుంచి పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా

తాగునీరు, ఆహారం, రహదారులు, విద్యుత్ పునరుద్ధరణ, పారిశుద్ధ్యం మెరుగుపరచడం, రేషన్ పంపిణీ తదితర అంశాలపై పర్యవేక్షిస్తున్నారు.

సమీక్షలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి రాజమౌళి, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజా శంకర్, స్పెషల్ సీఎస్ మన్మోహన్ సింగ్, ఆర్టీజీ సీఈవో అహ్మాద్ బాబు, డిజస్టర్ మేనేజ్ మెంట్ ఇన్ ఛార్జ్ కమిషనర్ వరప్రసాద్లు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలుస్తున్నది.

• శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులో అక్కడి పరిస్థితులను సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు ఇస్తున్న సీఎస్

• తుపాను నష్ట తీవ్రతను అంచనాను వేయడానికి ఎన్యూమరేషన్ టీమ్ లను పంపించాలని అధికారులను ఆదేశించిన సీఎస్

Please follow and like us:

You may also like...