కేసీఆర్ ప్రకటించిన టిక్కెట్ ఔట్…

  • మొదలైన సిత్రాలు..విసిత్రాలు.
  • బాల్క సుమన్ వద్దు అంటూ ఆత్మహత్యకు పాల్పడిన ఐదుగురు…
  • మరిన్ని ఘటనలు జరిగే అవకాశాలు?

చెన్నూరు/ఇందారం: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి గా బాల్క సుమన్ ను వ్యతిరేకిస్తూ ఇందారం లో 5 గురు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం..మరి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకొని శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ తరలింపు చేయడం జరిగింది.

మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు,ముగ్గురి పరిస్థితి విషమం గా ఉన్నతెలుస్తున్నది.ఈ నేపధ్యం లో అపద్ధర్మ ముఖ్య మంత్రి కెసిఆర్ బాల్క సుమన్ కు కేటాయించిన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది.మున్ముందు తెలంగాణ రాష్ట్రం లో అటు సిట్టింగుల వాళ్ళ అలాగే ఇతర పార్టీల నుండి ఓవర్ లోడ్ అయిన గులాబీ కారు లో మరిన్ని సిత్రాలు,విసిత్రాలు సూడక తప్పదేమో.

Please follow and like us:

You may also like...