కేసీఆర్ ఎక్కడ అంటున్న బస్సు బాధితులు…!

వైద్యం కోసం పాట్లు…

హైదరాబాదు/కొండగట్టు: కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో 2004 లో వాటర్ టాంక్ కూలి సుమారుగా 20 మందికి పైగా చనిపోయారు అప్పుడు సీఎం వై యస్ రాజ శేఖర్ రెడ్డి వెంటనే అక్కడకు వచ్చారు.రామడుగు మండలంలోని వేదిర లోని మాతా స్కూల్ బస్ బావిలో పడి 15 మంది పైన పిల్లలు చనిపోయిన సంఘటన లో సీఎం చంద్రబాబు నాయుడు గారు వెంటనే వచ్చారు. మరి 50 మందికి పైగా చనిపోయిన కూడా మన ఆపద్ధర్మ సీఎం ఎక్కడ,ఇంకెంత మంది చనిపోతే వస్తారని కొండగట్టు బస్సు ప్రమాదం లో మరణించిన అలాగే క్షతగాత్రుల కుటుంబ సభ్యులు ప్రశిస్తున్నారు.

Please follow and like us:

You may also like...