కేరళ విపత్తు బాధితులకోసం ముందు కొచ్చిన తమిళ నటుడు….

కేరళ విపత్తు బాధితులకోసం ముందుకు వచ్చిన తమిళ నటుడు 14 కోట్ల భారీ సహాయం ప్రకటించిన తమిళ హీరో విజయ్…..

వ్యక్తిగతంగా ఈ స్థాయిలో స్వంత ఆస్తిని/ధనాన్ని సహాయంగా ఇచ్చిన వాళ్ళు ఎవరో గాని ఉండరు.ఇంత చిన్న వయసులో ఈ విధమైన నిర్ణయం తీసుకోవటం ఓ సాహసమే….

ఇవేమీ కాకుండా తన స్వార్జితాన్ని ప్రజలు నష్టపోయిన వాటాగా పంచటం/ఇవ్వటం ఎంత గొప్ప మానవతా లక్షణం…మనుషులంటే ఎంత నమ్మకం…ఎంత ధైర్యం..

కోట్ల ధనాన్ని ఖర్చు చేయటం అంటే రెండు ముఖ్య ప్రయోజన కారణాలుండాలి.
ఒకటి వ్యాపార లాభాలకై పెట్టుబడి కోసం…
రెండు వారసులకు వాటాలుగా పంచటం కోసం…

మద్రాసు జంతువుల రెస్క్యూ టీమ్

ఆకాశానికి ఎత్తుతున్న సోషల్ మీడియా….

కేరళ లో విపత్తు కారణం గా ప్రజలు పడుతున్న ఇక్కట్ల ను చూసి చలించిన హీరో విజయ్ పెద్ద మనసు తో కోట్ల రూపాయల విరాళం తో తోటి నటీనటులకు ధీటుగా నేడు దోచుకున్న వారో లేక వివిధ మార్గాల్లో అధిక మొత్తం లో సంపాదన ఆర్జించే వారు అధిక మొత్తం లో దాచుకునే వారే ఉన్నఈ రోజుల్లో తమిళ నటుడు విజయ్ కోట్ల రూపాయల విరాళం ఇవ్వడం తో సోషల్ మీడియా లో ఈ విధం గా ప్రశంశల జల్లులు వెల్లువెత్తుతున్నాయి

ఓ అరవ సోదరుడా విజయ్….
కోట్లప్రజల సొమ్మును అధికారం అండతో దోచుకుంటున్న బడాచోర్ లను నీ ఎడమ కాలితో ఈ దేశం నడిబొడ్డున గుండెల్లో ఈడ్చి తన్నావు కదయ్యా అని పొగుడుతున్న నెటిజనులు.

Please follow and like us:

You may also like...