Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కూకట్ పల్లి నియోజకవర్గ అభ్యర్థి సుహాసిని వివరాలు ఇవే

హైదరాబాదు/బ్యూరో చీఫ్: తెలంగాణ లో ఎన్నికల నగారా మోగింది. ఈ నేపధ్యం లో రాష్ట్రము లో అన్ని పార్టీల వారు గెలుపు గుర్రాల కోసం వేట ప్రారంభించారు. గెలిచే వారికోసం ఎవరికీ తోచినట్లు వారు పావులు కదుపుతున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలిచే దిశగా పావులు కదుపుతున్నారు. ఈ సందర్భంగా హైదరాబాదు కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా నందమూరి సుహాసిని ని బరిలో దింపారు. అయితే కొందరికి కొన్ని సందేహాలు నివృత్తి చేయడం కోసం, అసలు సుహాసిని కి చెందిన వివరాలు మీకోసం మీ ముందు ఉంచుతున్నాం.
పేరు: నందమూరి వెంకట సుహాసిని
తండ్రి : నందమూరి హరికృష్ణ (లేట్‌)
చదువు: ఎల్‌ఎల్‌‌బీ (పెండేకంటి లా కళాశాల, హైదరాబాద్‌ ్-1999)
ఆదాయం: ఇళ్ల అద్దెలు
వృత్తి: సోషల్‌ యాక్టివిటీస్‌
భర్త పేరు: చుండ్రు వెంకట శ్రీకాంత్‌
కుమారుడు: చుండ్రు వెంకట శ్రీహర్ష
2018-19 ఆదాయపన్ను రిటర్న్‌: రూ.10,53,300
చేతిలో ఉన్న నగదు నిల్వ: రూ.1,50,000
భర్త వద్ద నగదు: రూ.2,00,000
కుమారుడి వద్ద నగదు: రూ.1లక్ష
షేర్లు: కుటుంబ సభ్యులకు మిక్‌ ఎలక్ర్టానిక్స్‌, శ్రీభవాని క్యాస్టింగ్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో ప్రస్తుత విలువ ప్రకారం రూ.5.50 లక్షల విలువైన షేర్లు ఉన్నాయి.
కారు: రూ.15 లక్షల హుందాయ్‌ క్రిటా
బంగారం: రూ.71 లక్షల విలువైన 2.2 కిలోల బంగారం
వజ్రాల విలువ: రూ.30 లక్షలు
వెండి: 31 లక్షల విలువైన 81 కిలోల వెండి
మొత్తం ఆస్తుల విలువ: రూ.1,52,41,493
భర్త ఆస్తుల విలువ: రూ.7లక్షలు
కుమారుడి ఆస్తులు: రూ.1,02,60,000
స్థిరాస్తులు:
ఫిల్మ్‌‌నగర్‌‌లో రూ.4.30 కోట్ల విలువైన 450 గజాల స్థలంలో ఇల్లు. భర్తకి తూర్పుగోదావరి జిల్లాలోని కొమరగిరిలో రూ.65 లక్షల విలువైన 3.20 ఎకరాల భూమి ఉంది.
కుమారుడికి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో రూ.88.38 లక్షల విలువైన 2455 గజాల స్థలం ఉంది.
అప్పు: రూ.1.46,28,246….

Please follow and like us:

You may also like...