కాలువ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్… సునీత.

డివిజినల్ ఇంజినీయరు మంగిలాల్ తో విప్ సునీత

భువనగిరి/ఆలేరు/టంగుటూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని టంగుటూరు గ్రామ పరిధిలో జరుగుతున్న అశ్వరావుపల్లి కాలువ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి.అనంతరం డివిజినల్ ఇంజినీయరు మంగిలాల్ తో భేటీ అయిన ఎమ్మెల్యే అశ్వరావుపల్లి కాలువ పనులు సకాలం లో పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.

Please follow and like us:

You may also like...