కరెంటు వైరు తెగి బాల కార్మికుడి మృతి…!

కుటుంభం లో ఒకరికి ఉద్యోగం కల్పించాలి…

కృష్ణాజిల్లా/నందిగామ: మునేటి లో స్కీం మరమ్మతులు చేస్తున్న ఛత్తీస్గడ్ చెందిన కూలీ ముతెపాల్ రాకేష్ ( 24) పై కరెంటు వైరు తెగి మీద పడటంతో మృతి దీనికి సంబంధించి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మృతి చెందిన బాల కార్మి కుడికి 10 లక్షలు నష్ట పరిహారము మరియు చత్తీస్గఢ్ లోని వాళ్ళ కుటుంబంలో ఒకరికి గవర్నమెంటు ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. గంటలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోని వైనం పై కార్మికుల సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Please follow and like us:

You may also like...