Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కనిపించుటలేదు…!

సికిందరాబాద్ : ఫొటోలో కనబడుతున్న బాబు పేరు పులివెందుల చెంచు కృష్ణా రెడ్డి,వయసు 17 సం” (తండ్రి పేరు నరేంద్ర రెడ్డి) గుంటూరు మాస్టర్ మైండ్స్ మొదటి సంవత్సరం విద్యార్థి. సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో సికిందరాబాద్-విశాఖపట్నం పోవు జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు నందు డి-2 కోచ్ లో సీట్ నెంబర్ 85 నందు రిజర్వేషన్ చేసుకున్నాడు.ట్రైన్ ఎక్కి గుంటూరు చేరుకోవలసిన బాబు గుంటూరు చేరుకోలేదు.ఈ బాలుడు కనిపించడం లేదు.ఆచూకీ ఆచూకీ తెలిస్తే పోలీసు వారికి సమాచారం అందిచవలెను.

Please follow and like us:

You may also like...