Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఔరా అనిపిస్తున్న సర్కారు బడి…!

  • కళాకారుడు చందు
  • చేతిలో ప్రాణం పోసుకున్న చిత్రం…
  • చందును పలువురు అభినందిస్తున్న వైనం…
  • చిన్న పిల్లలు బడి అంటే మారాం చేస్తుంటారు ఇది తరచుగా మనం చూసే,జరిగే తంతు కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో విన్నూత్నoగా ఓ ఆర్టిస్ట్ తన నైపుణ్యం తో చేయికి, మనసుకు పని చెప్పాడు. తద్వారా వచ్చిన ఆలోచనే ఈ బడి చిత్రం, ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ విచిత్రం. 

వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట్ మండలం గొల్లపల్లిలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల ఇది. కళాకారుడు చందు బడి భవనాన్ని స్కూల్ బస్సు రూపంలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పిల్లలు బడికి రావడానికి ఆసక్తి చూపేలా బస్సు ఆకృతిలో ఉన్న ఈ భవనం అందరిని ఆకట్టుకుంటుంది.

Please follow and like us:

You may also like...