ఓరుగల్లు – పోరు సభ పోస్టర్ విడుదల…!

ఈ నెల 23వ తేదీన వరంగల్ పట్టణంలో భారీ ఎత్తున జరగబోయే “ఓరుగల్లు – పోరు సభ” పోస్టర్ ను ఈరోజు వరంగల్ ప్రెస్ క్లబ్ లో విడుదల చేయడం జరిగింది. కార్యక్రమంలో వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ అంబటి శ్రీనివాస్, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ గాదె ఇన్నయ్య , వరంగల్ అర్బన్ జిల్లా కన్వీనర్ బొట్ల భిక్షపతి , రాష్ట్ర నాయకులు అడ్వకేట్ ముచ్చు రాజేందర్ , శ్యాంసుందర్ రెడ్డి , రాష్ట్ర యువజన నాయకుడు శేషు  తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:

You may also like...