ఒవైసీ కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రా?

హైదరాబాదు:తెలంగాణ లో ముందస్తు ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే,ఈ నేపధ్యం లో ఎవరికీ వారు అంటే అన్ని పార్టీల వారు దూకుడు ప్రదర్శిస్తున్న వేళా ఎంఐఎం పార్టీ కి చెందిన నాయకుడు అక్బరుద్దీన్ మరో అడుగు ముందుకేసి మేమె తెలంగాణ ను పాలించేది అన్న రీతిలో వ్యాఖ్యలు ఉన్నాయి.వివరాల్లోకి వెళితే అక్బరుద్దీన్ ఏమన్నారంటే మొన్న ప్రక్క రాష్ట్రం లో అంటే కర్ణాటక లో జరిగిన ఎన్నికల వేళ కొన్ని సీట్ల తో గెలుపొందిన వారితో కుమార స్వామి అయ్యారని, అదేవిధంగా రాబోయే తెలంగాణ లో మా ప్రాశస్త్యం చాల ఉంటుందని,తెలంగాణ లో మా అవసరం ఉంటుంది గనుక మా పార్టీ తరపున నేనే ముఖ్యమంత్రి అవుతున్నాని పేర్కొన్నారు.

ఇది ఇలాగే ఉంటె ఏ వ్యాఖ్యల నేపథ్యం లో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు.ప్రస్తుతం రాబోతున్న ఎన్నికల్లో మీరు గనుక టీఆరెస్ కు ఓటు వేస్తే ఎంఐఎం కి ఓటు వేసినట్లేనని,ఒకసారి ఓటు వేస్తే తెలంగాణ లో ఏమైందో తెలుసు గనుక తెలంగాణ వేదిక గ ఎంఐఎం టీఆరెస్ రెండు మిత్ర పక్షం గా కొనసాగుతున్నామని,కొనసాగుతామని దాంట్లో తప్పేంటి అంటూ,మాది సెక్యులర్ పార్టీ అని చెప్పుకొచ్చిన ఆయనకు ఓటు వేస్తే ఎంఐఎం కు మరింత బలం చేకూర్చి,మనకు మరిన్ని అడ్డంకులు ఏర్పాటులో వాళ్లను బలవంతులను చేసి మనం బలహీనులు అవుతామని ఇందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వెయ్యాలనికొందరు సామాజిక వేత్తలు అంటున్నారు.

Please follow and like us:

You may also like...