ఏసీబీ కి చిక్కిన మరో తిమింగలం…!

కోరుట్ల : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఉద్యోగస్తులకు ఫిట్ మెంట్ లు ఇతరత్రా అంటూ అమాంతం వేళల్లో జీతాలు పెంచేసింది రాష్ట్ర ప్రభుత్వం కాని పెరిగిన జీతాలకు తగ్గట్టు రాష్ట్రం లో పేద ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగము పని చేస్తుందా అంటే తలను దన్నేజవాబులు  లేని ప్రశ్నలు ఎన్నో మనకు తట్టుతూనే ఉంటాయి. ఏ ఆఫీసులో చూసినా చేయి తడపనిదే,టేబులు కింద చేయి పెట్టనిదే ఫైల్ జరుగని తీరు ఆవిధంగా అవినీతి తిష్టవేసిన దుస్థితి నేడు దాపురించిన వేళ ఓ బాధితుడు ఎసిబి అధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేడు స్పందించగా సదరు అవినీతి అధికారిని రెడ్ హాండెడ్ గా ముందస్తు పథకం ప్రకారం వల వేసి కోరుట్లలో లంచం తీసుకుంటుండగా హార్టికల్చర్ అధికారి అయినటువంటి జావిద్ భాష ను పట్టుకున్న ఏసీబీ అధికారులు రూ 10,000 లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.

Please follow and like us:

You may also like...