ఏపీ లో ఒంటరిగానే ఎన్నికల బరిలో…రాహుల్!

స్టేట్ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ అయిన రాహుల్

ఏపీలో పార్టీ బలోపేతం చెయ్యడానికి తీసుకోవాల్సిన చర్యల పై రాహుల్ చర్చ

ఏపీలో ఒంటరిగానే కాంగ్రెస్ బరిలోకి దిగుతుందని నేతలకు రాహుల్ స్పష్టికరణ

వీలైనంత ఎక్కువగా పార్టీలోకి వలసలు ప్రోత్సాహించాలని సూచన

ఈ నెల 24 న మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించాలని రాహుల్ సూచన

Please follow and like us:

You may also like...