ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా మరియదాస్…

కర్నూలు/మహనంది/తిమ్మాపురం: మహనంది మండలంలోని ఎం.తిమ్మాపురం గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా అదే పాఠశాల లో పనిచేసే టి. మరియ దాస్ గారిని నియామకం చేస్తూ జిల్లా విద్యా శాఖ నుంచి డి .ఈ.ఓ. ఆదేశాలను జారీ చేయడం జరిగింది.గతం లోవున్న ప్రిన్సిపాల్ ఫర్హాన బేగం గారు బదిలీ మీద నంద్యాల వెళ్లడంతో ఖాళీ గా ఉన్న ప్రిన్సిపాల్ పోస్ట్ కు అర్థశాస్త్ర అధ్యపకులుగా ఉన్న వైస్ ప్రిన్సిపాల్ టి. మరియ దాస్ గారిని ఎఫ్. ఏ.సి. ప్రిన్సిపాల్ గా నియమిస్తున్నట్లు ఆ మేరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Please follow and like us:

You may also like...