ఎవరో ఆ ఇద్దరు…?

 హైదరాబాదు: తెలంగాణ రాష్ట్రం లోని దాదాపు అన్ని సీట్లకు చెందిన వివరాలను ప్రగతి భవన్ వేదికగా స్పష్టం చేసిన ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గం,దానితో పాటు ఉత్తమ్ సతీమణి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజక వర్గాల నుండి ఉండగా,ఆ రెండు నియోజకవర్గాల నుండి ఎవరిని బరిలో ఉంచుతున్నారో అభర్ధుల వివరాలను తెలుపలేదు.

ఇప్పుడు ఈ రెండు నియోజక వర్గాలు సీట్ల ఎంపిక పై గులాబీ బాస్ ఎన్నికల మైండ్ గేమ్ ప్లానింగ్ లో బాగంగా నే ప్రణాళిక ఉండొచ్చా లేక గతం లో శ్రీకాంతాచారి తల్లికి ఎటూ అంతుపట్టక చివరి నిమిషం లో ఆ స్థానం లో ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నందున్న,2014 ఎన్నికల్లో భాగంగా తెలంగాణ అమరవీరుడి తల్లికి కేటాయించి చేతులు దులుపుకున్నట్లే మరలా అదే జరుగనుందా అని ప్రజల్లో ఇప్పటికే ఎం ఊహాగానాలు ఊపందుకున్నాయి.ఏది ఏమైనా కెసిఆర్ మైండ్ గేమ్ ఎలాగా ఉంటుందో చూడకతప్పదు అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Please follow and like us:

You may also like...