ఎన్నికలకి అమిత్ షా ససేమిరా !!

ఏదో ఒక కారణంతో ఎన్నికలు వాయిదా వేసి లోక్ సభ తోపాటే జరపాలని పట్టుదలగా ఉన్న అమిత్ షా అని తెలుస్తున్నది. .

బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో అమిత్ షా వాదన…..

  • తెలంగాణా ఇచ్చిన సోనియానే మోసం చేసిన కెసిఆర్ మనల్ని మోసం చేయకుండా ఉంటాడా ?
  • ఇప్పుడు ఎన్నికలు జరిగితే పోటీ తెరాస కి కాంగ్రెస్ కి మధ్యనే ఉంటుంది . బీజేపీకి నామమాత్రపు సీట్లు కూడా రావు .
  • ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ నెగ్గితే దాని ప్రభావం దేశమంతా పడుతుంది .
  • సార్వత్రిక ఎన్నికలతోపాటు వెళ్తే అప్పుడు మోడీ ప్రభావంతో కొన్ని సీట్లు గెలవొచ్చు . అప్పుడు ముక్కోణపు పోటీ ఉంటుంది , బీజేపీకి లాభం జరిగే అవకాశాలు .
  • ఈ తొమ్మిది నెలలు గవర్నర్ ద్వారా మనమే పాలించి పరిపూర్ణానందస్వామీ ని తెలంగాణాలో బలమైన నాయకుడుగా తయారు చేయాలి . ఆ దిశగా ఇప్పటికే ఆరెస్సెస్  కార్యకర్తలతో కలిసి కార్యాచరణ . అందులో భాగమే నిన్న బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికినట్లు అమిత్ షా ‘తెలెంగాణాలో అధికారం’ పేరుతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో ప్రెజెంటేషన్ సమర్పించినట్లు తెలిసింది .
Please follow and like us:

You may also like...