ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

అమరావతి : రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు శుభవార్త

20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం

గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ

ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం

వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్

మొత్తం నియామకాల వివరాలు :
గ్రూప్-1 ఖాళీలు 150
గ్రూప్-2 ఖాళీలు 250
గ్రూప్-3 ఖాళీలు 1,670
డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275

Please follow and like us:

You may also like...