ఆసుపత్రిలో చేరిన మాజీ లోక్ సభ స్పీకరు….

కలకత్తా : 89 ఏళ్ల వయస్సులో అనారోగ్యం తో లోక్ సభ మాజీ స్పీకరు సోమ నాథ్ ఛటర్జీ ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కలకత్తా లో హెమొఱ్ఱాజిక్ స్ట్రోక్ తో ఆగస్టు 10 న ఆయన చేరినట్లు తెలుస్తున్నది.ఆసుపత్రి వర్గాల సమాచారము మేరకు ప్రస్తుతం ఆయన కు ఆరోగ్యం చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్నట్లు ఆయన కు వెంటిలేటరు మీద చికిత్స చేస్తున్నట్లు తెలిపినారు.

వివరాల్లోకి వెళితే….
ఛటర్జీ 10 సంవత్సరాల పాటు లోక్ సభ ఎంపీ గా పని చేసిన సుదీర్ఘరమైన అనుభవం తో పాటుగా 2004 నుండి 2009 వరకు లోక్ సభ స్పీకర్ గా ఉండి ఆ పదవి కి వన్నె తెచ్చారు.ఆయన మొట్టమొదటి సారిగా 1968 వ ఏట సీపీఎం పార్టీ లో చేరిన ఆయన ఆ పార్టీ కి వెన్నుదన్నుగా ఉంటూ సుదీర్ఘరమైన సేవలు 48 ఏళ్ల పాటు ఆ పార్టీ నాయకుడిగా అందించారు.

Please follow and like us:

You may also like...