అవార్డు అందుకున్న రవికుమార్….

మహబూబు నగర్ :
రాష్ట్ర స్థాయి రెడ్ క్రాస్ లో అత్యధిక యువజన సభ్యులను నమోదు చేసినందుకు గాను రెడ్ క్రాస్ సంస్థ ద్వారా జేపీఎన్సీ కళాశాల చైర్మన్ కేఎస్ రవి కుమార్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్,రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజ్ పాల్గొన్నారు

Please follow and like us:

You may also like...