Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తా..!

వరంగల్/ఈస్ట్ జోన్: తెలంగాణ లో జరుగబోతున్న ఎన్నికల నేపధ్యం లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో తెలంగాణ ఉద్యమం లో తనదైన శైలి లో ఎన్నో రకాలుగా నిరసన, ధర్నాలతో పాల్గొని పలుమార్లు పోలీసుల తో లాఠీ దెబ్బలు సైతం కు గురై, ఎన్నో సార్లు అరెస్ట్ అయి పోలీసు గడప త్రొక్కిన సామాజిక సేవకులు, తెలంగాణ ఉద్యమ కారుడు అయిన గోరంటల శరత్ బాబు తనని ఆదరించి అవకాశం ఇస్తే అభివృద్ధి లో మీ తోడుగా ఉంటానని వేడుకుంటున్నారు.

Please follow and like us:

You may also like...