అధికారుల తో భేటి అయిన చంద్రబాబు…!

అమరావతి : తిత్లీ తుపాన్ విధ్వంసాన్ని అమరావతిలోని ఆర్టీజీఎస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు అన్నారు. సత్వర ఆదేశాలు ఇవ్వడంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించామని ఆర్టీజీఎస్ సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి 10 నిముషాలకు తుపాన్‌కు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నామని అన్నారు. ముందస్తు సమాచారం ఉండడంతో మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లకుండా నివారించగలిగామని తెలిపారు.

Please follow and like us:

You may also like...